డయాబెటిస్ ఉన్నవారు దొండకాయ తినొచ్చా?
Ivy Gourd Health Benefits | రోజువారీగా వండుకునే కూరగాయల్లో దొండకాయ ఒకటి. చూడటానికి చిన్నగా, పొట్టిగా కనపడినా తక్కువ అంచనా వేయలేం. దొండలోనూ అనేక పోషకాలున్నాయి. దొండ కాయల్ని తింటే బుద్ధి మందగిస్తుందనేది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.
1. దొండకాయలో విటమిన్లు, ఖనిజాలు పుష్కలం. పీచు, ప్రొటీన్లు లభిస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు హానికర బ్యాక్టీరియాను అడ్డుకుంటాయి.
2. దొండలోని యాంటీ -హిస్టమైన్ గుణాల వల్ల అలర్జీ రాదు. దగ్గు, ఆకలి లేకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారికి పరమౌషధం. వీటిలోని విటమిన్-బి నాడీ వ్యవస్థను రక్షిస్తుంది.
మానసిక ఆందోళన, మూర్ఛ వ్యాధితో బాధపడేవారికి దొండ చక్కటి పరిష్కారం.
3. దొండకాయలోని క్యాల్షియం మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా చేస్తుంది. ఎముకలకు గట్టిదనాన్ని ఇస్తుంది. మధుమేహవ్యాధిగ్రస్తులు కూడా నిక్షేపంగా తినవచ్చు.
4. థయమిన్ దొండలో పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వు, ప్రొటీన్ల జీవక్రియకు ఉపయోగపడుతుంది. బి-కాంప్లెక్స్ విటమిన్లు జీర్ణవ్యవస్థకూ మేలుచేస్తాయి.
5. ఇందులోని విటమిన్-సి, బీటా కెరోటిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తూ శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
6. రిబోఫ్లేవిన్ పుష్కలంగా ఉండే దొండకాయ మనసును ప్రశాంతంగా ఉంచి, డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.
Read More :
“Health Tips | మధుమేహులకు మేలు చేసే సూపర్ ఫ్రూట్స్ ఇవే..!”
“Diabetes | ఇలా చేస్తే డయాబెటిస్ తగ్గిపోతుందట !!”
“Diabetes | మీరు మధుమేహులా? అయితే, రాత్రి వేళ ఈ ఫుడ్స్ తినకండి..!”
Diabetes and Sugar : చక్కెర తినడం వల్లనే డయాబెటిస్ వస్తుందా? ఇవీ నిజాలు.. తెలుసుకోండి!”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

