Diabetes | ఇలా చేస్తే డయాబెటిస్ తగ్గిపోతుందట !!
Diabetes | శారీరక శ్రమ లేకపోవడం ఊబకాయానికి దారితీస్తుంది. ఊబకాయం మధుమేహాన్ని ఆహ్వానిస్తుంది. మధుమేహం రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దాంతో తీవ్రమైన సమస్యలు మొదలవుతాయి. క్లిష్టమైన చికిత్సలు అవసరం అవుతాయి. ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యమేనంటున్నారు జార్జియా మెడికల్ కాలేజ్ వైద్యులు.
మన శరీరంలో కొత్త రక్తనాళాలు రూపొందే ప్రక్రియను Angiogenesis అంటారు. ఇందుకు ATP7A అనే ప్రొటీన్ చాలా అవసరం. SOD3 అనే యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సందర్భాల్లో ఈ SOD3 స్థాయి చాలా తగ్గిపోతుంది. ఫలితంగా దెబ్బతిన్న రక్తనాళాల స్థానంలో కొత్తవి రావు. అనూహ్యంగా రోజుకు 45 నిమిషాల పాటు సాధారణ వ్యాయామం చేయగలిగితే… Angiogenesis ప్రక్రియ చురుగ్గా మారడాన్ని గమనించారు. ఎలుకలతో పాటు, మనుషుల మీద కూడా చేసిన ఈ ప్రయోగం విజయవంతం కావడంతో… డయాబెటిస్ బాధితులు వ్యాయామం వైపు మొగ్గు చూపాలని సూచిస్తున్నారు.
Read More :
“Diabetes : షుగర్ ఉన్నవాళ్లు ఈ సమ్మర్లో పుచ్చ కాయ తినొచ్చా?”
అపోహలే అసలు రోగం! మధుమేహం చుట్టూ.. అనుమానాలు అర్ధసత్యాలు”
Diabetes | మీరు మధుమేహులా? అయితే, రాత్రి వేళ ఈ ఫుడ్స్ తినకండి..!”
“Fasting | ఉపవాసం కేవలం సంప్రదాయమేనా? ఆరోగ్యానికి ఏదైనా మేలు చేస్తుందా?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

