Aam Panna | సమ్మర్ డ్రింక్ : ఆమ్ పన్నాతో ఆరోగ్య ప్రయోజనాలివే..!
Aam Panna : వేసవి తాపం నుంచి ఉపశమనంతో పాటు శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేందుకు పలు రకాల పానీయాలను ఆశ్రయిస్తుంటారు. వీటిలో అటు శరీరాన్ని చల్లబరచడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆమ్ పన్నా ముందువరుసలో నిలుస్తుంది.
Aam Panna : వేసవి తాపం నుంచి ఉపశమనంతో పాటు శరీర ఉష్ణోగ్రతను తగ్గించుకునేందుకు పలు రకాల పానీయాలను ఆశ్రయిస్తుంటారు. వీటిలో అటు శరీరాన్ని చల్లబరచడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే ఆమ్ పన్నా ముందువరుసలో నిలుస్తుంది.
పచ్చి మామిడి కాయ రసానికి ఇష్టమైన ఫ్లేవర్లను జోడించి తయారుచేసే ఆమ్ పన్నా హెల్ధీ సమ్మర్ డ్రింక్స్‌లో మెరుగైనదిగా చెబుతారు. జీర్ణక్రియ సజావుగా సాగడం నుంచి చర్మ సంరక్షణ వరకూ ఆమ్ పన్నాతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.
ఆమ్ పన్నా ఈ సీజన్లో ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా మెరుగైన డైజెషన్తో పాటు మలబద్ధకాన్ని నివారించవచ్చు. వీటిలో ఉండే విటమిన్ ఈ, ఏలు హార్మోన్ల పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ జ్యూస్ కాలేయాన్ని శుభ్రపరచడంతో పాటు శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపుతుంది.
ఆమ్ పన్నాను సులభంగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. పచ్చిమామిడి కాయలను శుభ్రంగా కడిగి ఉడికించాలి. ఆపై కాయ తొక్కలను తీసి గుజ్జును మిక్సీ జార్లో వేసి పుదీనా, జీలకర్ర, పంచదార వేసి గ్రైండ్ చేయాలి.
గ్రైండ్ అయిన అనంతరం రెండు కప్పుల నీళ్లు పోసి మళ్లీ గ్రైండ్ చేస్తే టేస్టీ ఆమ్ పన్నా రెడీ అవుతుంది. ఆపై గ్లాస్‌ల్లో ఐస్ వేసి ఆమ్ పన్నాను సర్వ్ చేసుకోవచ్చు. ఇక ఆమ్ పన్నాతో అందివచ్చే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
జీర్ణశక్తి మెరుగుదల
డీహైడ్రేషన్‌కు చెక్
రోగ నిరోధక శక్తి
చర్మ సంరక్షణ
బరువు తగ్గుదల
Read More :
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

