ఈ రోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. జూన్ 7ను ప్రతి ఏటా వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేగా జరుపుకుంటారు. ఆహార భద్రత ప్రాముఖ్యత, వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ రోజు లక్ష్యం. ఈ ఏడాది ‘సురక్షితమైన ఆహారం, మెరుగైన ఆరోగ్యం’ అనే థీమ్‌తో వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డేను నిర్వహిస్తున్నారు.
మనం రోజూ వండుకుని తినట్లేదా..? ఇక ఆహార భద్రత ఏంటి అని మీరనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆహార భద్రతా చర్యలను పాటించడం అనేది అనుకున్నంత ఈజీ కాదు. ప్రతి ఒక్కరూ ఆహారం వండుకునే ముందు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అందరూ తప్పకుండా పాటించాల్సిన కొన్ని రకాల ఆహార భద్రతా చిట్కాలను నిపుణులు సూచించారు.
ఆహార భద్రతా చిట్కాలు..