చలికాలం ఇన్ఫెక్షన్ల తీవ్రత ఎక్కువ. తక్కువ ఉష్ణోగ్రత కారణంగా వైరస్, బ్యాక్టీరియా వృద్ధి చెందే ఆస్కారం అధికం. ఇలాంటి పరిస్థితుల్లో చెవికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువ అవుతాయి. ఇన్ఫెక్షన్లే కాకుండా పొడిగాలులు, రక్తప్రసరణ సమస్యలూ ఇందుకు దోహదపడతాయి. ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు అవసరం.