Health Tips | మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సూపర్ ఫుడ్
ఉరుకుల పరుగుల ఆధునిక జీవనశైలిలో జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే శారీరక సామర్ధ్యంతో (Health Tips) పాటు మానసిక చురుకుదల, జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు వంటివి అత్యంత కీలకంగా మారాయి.
న్యూఢిల్లీ : ఉరుకుల పరుగుల ఆధునిక జీవనశైలిలో జీవితంలో ఏ రంగంలోనైనా విజయం సాధించాలంటే శారీరక సామర్ధ్యంతో (Health Tips) పాటు మానసిక చురుకుదల, జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు వంటివి అత్యంత కీలకంగా మారాయి. దైనందిన జీవితంలో మనం నిత్యం తీసుకునే ఆహారం మన మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకుంటే మెదడు ఆరోగ్యం మెరుగవడమే కాకుండా మెమరీ తగ్గిపోకుండా, మెదడు అస్వస్ధతకు లోనవకుండా చూసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మెదడు పనితీరుతో పాటు శారీరక ఆరోగ్యానికి కూడా పోషకాహారం అవసరం.
ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే సాల్మన్, ట్రౌట్, సార్డిన్స్ వంటి ఫ్యాటీ ఫిష్ మెదడు ఆరోగ్యానికి అత్యవసరం. ఈ కొవ్వులు మెదడు కణజాల వ్యవస్ధను మెరుగుపరిచి కాగ్నిటివ్ సామర్ధ్యాలను ప్రేరేపిస్తాయి. ఇక మెదడు ఆరోగ్యానికి వీటితో పాటు ఈ ఆహార పదార్ధాలను తీసుకుంటే మేలు.
బ్లూబెర్రీస్
బ్రకోలి
గుమ్మడి గింజలు
డార్క్ చాక్లెట్స్
నట్స్
ఆరెంజ్
ఎగ్స్
Read More :
Health Tips | మైదాను వీటితో రీప్లేస్ చేస్తే అద్భుత ఫిజిక్ మీ సొంతం..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

