Kashmiri Garlic | మన వెల్లుల్లికి కశ్మీరీ వెల్లుల్లికి తేడా ఏంటి? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?
Kashmiri Garlic Health Benefits | వెల్లులిని ఒలిస్తే అందులో చాలా రెబ్బలు ఉంటాయి. కానీ హిమాలయాల్లో పండే కశ్మీరీ మౌంటెయిన్ గార్లిక్కు మాత్రం ఒక్క రెబ్బే ఉంటుంది. మంచుకొండల్లో పండే ఈ వెల్లుల్లిలో పోషక విలువలు ఏడు రెట్లు అధికం. కాబట్టే, ‘పెర్ల్ ఆఫ్ హెల్త్ ( Pearl of Health )’ అని పిలుస్తారు. భూమికి 1800 మీటర్ల ఎత్తులో ఇవి పండుతాయి.
కాలుష్యానికి దూరంగా అత్యంత స్వచ్ఛమైన వాతావరణంలో పెరగడం వల్ల ఔషధ గుణాలు ఎక్కువ. ఈ వెల్లుల్లిని దంచినప్పుడు లేదా తుంచినప్పుడు ఇందులోని ఎలిన్, ఎలినేజ్లుగా పిలిచే ప్రత్యేకమైన ఎంజైమ్‌లు ‘ఎలిసిన్’ అనే రసాయన మిశ్రమాన్ని ఏర్పరుస్తాయి. ఈ ఎలిసిన్ యాంటీ ఆక్సిడెంట్‌గానూ, యాంటీ బ్యాక్టీరియల్‌గానూ, యాంటీ ఇన్‌ఫ్లమేటరీగానూ పనిచేస్తుంది.
ఈవెల్లుల్లిలో మాంగనీస్, కాపర్, సెలీనియం, భాస్వరం, క్యాల్షియం, విటమిన్-బి1, బి6, సి తదితరాలు ఉంటాయి. ఈ రకం వెల్లుల్లి జలుబు, ఆస్తమా లాంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
రక్తాన్ని పల్చగా చేసి రక్తప్రసరణ వేగాన్ని అదుపులో ఉంచుతుంది. తద్వారా గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
క్యాన్సర్ల నివారణకు సహకరిస్తుంది. మధుమేహ నియంత్రణకు సాయపడుతుంది.
టైఫాయిడ్, కామెర్లకు మందులా పనిచేసి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
మెదడు నరాలను ఉత్తేజితం చేసి ట్యూమర్లను నివారిస్తుంది.
రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులను సమతులంగా ఉంచుతుంది. ఈ ప్రత్యేకమైన వెల్లుల్లిని ఆన్లైన్లో కానీ, ఆయుర్వేద దుకాణాల్లో కానీ కొనుగోలు చేయవచ్చు.
Read More :
Black Garlic | నల్ల వెల్లుల్లి ఆరోగ్యానికి మంచివేనా? అవి తింటే ఏమవుతుంది?”
“ఉల్లి, వెల్లుల్లి..వీటిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా?”
“వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?”
“Potato | ఆలుగడ్డ తింటే ఊబకాయం వస్తుందా?”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

