Black Garlic | నల్ల వెల్లుల్లి ఆరోగ్యానికి మంచివేనా? అవి తింటే ఏమవుతుంది?
Black Garlic | పచ్చి వెల్లుల్లితో పోలిస్తే నల్ల వెల్లుల్లి మరింత మంచిదని అంటారు. నల్ల వెల్లుల్లిని తయారు చేయడం ఒక కళ. అమ్మమ్మలు, నాన్నమ్మలకు మాత్రమే సాధ్యమైన విద్య ఇది. అప్పట్లో వెల్లుల్లి గడ్డలను నిప్పుల్లో కాల్చేవారు. అంతకష్టం ఎందుకని అనుకుంటే.. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లోనూ చేసుకోవచ్చు. వెల్లుల్లి గడ్డలను ఒక ప్లాస్టిక్ కవర్లో చుట్టి, రైస్ కుక్కర్లో పెట్టి వార్మ్లో ఉంచితే చాలు. ఎంత ఉడికితే అంత మంచిది. ఎంత ముదురురంగులోకి వస్తే అంత బలం. మామూలు వెల్లుల్లిలాగే రోజుకు నాలుగైదు రెబ్బలు తినవచ్చు. వీటిలోని పోషక విలువలు అనేక రుగ్మతలను నివారిస్తాయి.
నల్ల వెల్లుల్లి గుండె సంబంధ రుగ్మతలు రాకుండా చేస్తుంది. అప్పటికే సమస్యలు ఉంటే.. గుండె పనితీరు మెరుగుపరుస్తుంది. రక్త ప్రసరణ క్రమబద్ధీకరిస్తుంది. అధిక రక్తపోటును నివారిస్తుంది.
రోగ నిరోధక శక్తి పెంచడంలోనూ నల్ల వెల్లుల్లి తోడ్పడుతుంది. పచ్చి వెల్లుల్లి కంటే ఇందులోనే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ క్యాన్సర్ ఎలిమెంట్స్ ఎక్కువ.
ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని ఇస్తుంది.
యాంటీ డయాబెటిక్‌గా కూడా పనిచేస్తుంది. మధుమేహం రాకుండా అడ్డుకుంటుంది. మధుమేహం కారణంగా వచ్చే ఇతర రుగ్మతలనూ నివారిస్తుంది.
అల్జీమర్స్, డిమెన్షియాకు అడ్డుకట్ట వేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది, మెదడుకు చురుకుదనాన్ని ఇస్తుందని కూడా ఆయుర్వేద ఆచార్యులు చెబుతుంటారు.
Read More :
ఉల్లి, వెల్లుల్లి..వీటిని రోజూ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదేనా?”
“వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?”
“మీ ఎముకలు బలహీనంగా ఉన్నాయా? అయితే ఈ ఆకు కూర తినండి”
Exercise Tips | రోజువారీ వ్యాయామంలో ఇబ్బందులా? ఈ చిట్కాలు మీకోసమే..!”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలు.. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీ నిర్దోషి
Dhanush | ధనుష్ రాజకీయాల్లోకి రావడం ఖయమా.. విజయ్ పార్టీ నేతలు అప్పుడే సెటైర్స్ స్టార్ట్ చేశారుగా..!
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

