బాదం.. బహుమేలు!
ఒకప్పుడు నచ్చినవీ, అందుబాటులో ఉన్నవీ మాత్రమే తినేవారు. ఇప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. పోషకాలు ఉన్నాయని తెలిస్తే చాలు, ఎగబడి తినేస్తున్నారు. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా, బాదం గింజలు తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నట్టు నిపుణులు గుర్తించారు.

- బాదం పప్పులో ‘విటమిన్-ఇ’ పుష్కలం. అది శరీరంలోని ఫ్రీరాడికల్స్ డ్యామేజీని తగ్గిస్తుంది. అలాగే జుట్టు, చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
- ఫైబర్ మోతాదు ఎక్కువ. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం, కడుపుబ్బరం దూరమవుతాయి.
- బాదం గింజల్లో క్యాల్షియం, మెగ్నీషియం అధికం. గుండె, ఎముకల సమస్యలను దూరం చేస్తాయి. రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
- వీటిలోని పొటాషియం బ్లడ్ ప్రెషర్ సాధారణంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
- ఇందులోని మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- almond
- Health news
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

