-ప్రణాళిక కాలం- 1980-1985
-నమూనా- జవహర్లాల్ నెహ్రూ, హారడ్
-ప్రణాళిక లక్ష్యం- పేదరిక నిర్మూలన, స్వావలంబన సాధన
-ప్రణాళికా సంఘం అధ్యక్షులు- ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ
-ఉపాధ్యక్షుడు- ఎన్డీ. తివారీ
-వృద్ధిరేటు లక్ష్యం- 5.2 శాతం
-సాధించిన వృద్ధిరేటు- 5.7 శాతం
-ప్రణాళికా వ్యయంలో ప్రభుత్వరంగం వాటా- 61.7 శాతం
-ప్రణాళికా వ్యయంలో ప్రైవేట్‌రంగం వాటా- 38.3 శాతం
-ప్రభుత్వరంగ పెట్టుబడి- రూ. 1,09,290 కోట్లు
-ఈ ప్రణాళిక కాలంలో బ్లూ రెవల్యూషన్ (నీలి విప్లవం) 1980లో ప్రారంభించబడింది.
-ఈ ప్రణాళిక కాలంలో ప్రారంభించిన ప్రభుత్వ పథకాలు
-1980లో- జాతీయ గ్రామీణ ఉపాథి పథకం (ఎన్ఆర్ఈపీ)
-1982లో- గ్రామీణ ప్రాంతాల స్త్రీ, శిశు అభివృద్ధి పథకం
-1983లో- గ్రామీణ భూమి లేని వారి ఉపాధి హామీ పథకం
-1985లో- ఇందిరా ఆవాస్ యోజన