ఉద్యమబిడ్డ గెల్లు శ్రీనివాస్యాదవ్నే గెలిపించుకుందాం.. టీఆర్ఎస్ సత్తా చాటుదాం.. అన్న నువ్వే గెలుస్తావ్.. ముందస్తుగా కంగ్రాచ్యులేషన్స్.. అందరివాడు హరీశుడు.. మంత్రి హరీశ్‌రావుతో ఆప్యాయంగా గౌడ సోదరుడు.. ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించేందుకు టీఆర్ఎస్లోకి యువత క్యూ.. గెల్లుకు గొర్రెపిల్ల బహుమానం.. శ్రీనివాస్‌యాదవ్‌ను గెలిపించి తీరుతామని తమ్ముళ్ల తీర్మానం సాటి ఉద్యమకారుడి గెలుపుకోసం కష్టపడుతున్నందుకు ఎమ్మెల్యే సుమన్‌కు చిరు సత్కారం..