Gadwal
- Nov 10, 2020 , 01:01:59
VIDEOS
రైతన్నలకు మేలు..

- సులభంగా.. వేగంగా అందుతున్న సేవలు
- ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే అబ్రహం
అలంపూర్ : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ధరణితో రైతన్నలకు ఎంతో మేలు కలుగుతున్నదని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. సోమవారం అలంపూరు రెవెన్యూ కార్యాలయంలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించారు. రైతులకు రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ధరణిని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సులభంగా.. వేగంగా సేవలు అందుతున్నాయన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్ మదన్మోహన్రావు, మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ, వైస్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, కౌన్సిలర్ సుదర్శన్‌గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మన్న, కో ఆప్షన్ మెంబర్ అల్లాబకాశ్, మద్దిలేటి, సుంకన్న, శేఖర్, శ్రీను, అక్బర్అలీ, కృష్ణ, దేవరాజ్, రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం
- వివాహేతర సంబంధం.. ప్రియుడితో భర్తను చంపించిన భార్య
- పెండ్లి చేసుకుందామంటూ మోసం.. మహిళ అరెస్ట్
- ‘సారస్వత’ పురస్కారాలకు 10 వరకు గడువు
- కాళేశ్వరంలో నేడు శ్రీవారి చక్రస్నానం
- భర్తపై కోపంతో.. అట్లకాడతో పిల్లలకు వాతలు
- ఏప్రిల్ 1 నుంచి పట్టాలెక్కనున్న మరో 6 రైళ్లు
MOST READ
TRENDING