మూడక్షరాల జాతీయం
రాజకీయ ప్రౌడ వ్యాకరణం
ప్రగతిని జపించే నిరంతర రణం
అనుకున్నది సాధించే దీక్షా కంకణం
కొత్తపుంతల పాలపుంత
ప్రతిపక్షాలకు కలవరింత
జనులకెపుడు కేరింత
ఎపుడు మడమ తిప్పని వైనం
జయాపజయాలను లెక్కచేయని నైజం
బక్కపలుచనైతేనేం
చెక్కుచెదరని తార్కాణం
గ్రహణాలెన్నొచ్చినా
వెలుగులీనే కీర్తిచంద్రుడే
ఆచంద్రతారార్కానికి రూపమితడే..
బీఆర్కే రాజు: 95504 53224