నాకు చీరలంటే చాలా ఇష్టం. నేను ఇక్కడ (పంజాబ్లో) చాలా తక్కువ చీరలను చూస్తున్నా. నిజాయితీగా చెప్పాలంటే చీరలను ఎక్కువగా ఇష్టపడే మా రాష్ట్రం కేరళలోనూ సల్వార్ కమీజ్ ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. ధరించేందుకు ఇవి అనుకూలంగా ఉంటాయని నాతో చాలామంది మహిళలు అన్నారు. సల్వార్ కమీజ్లను కనిపెట్టినందుకు పంజాబ్ మహిళలను మనం అభినందించాలి.
– శశిథరూర్,కాంగ్రెస్ సీనియర్ నేత