బల్బులతో బ్యాక్టీరియా కట్టడి

‘కరోనా’తో ప్రతి ఒక్కరిలో ఆరోగ్యంతోపాటు శుభ్రతపైనా శ్రద్ధ పెరుగుతున్నది. ఇంట్లోంచి వైరస్, బ్యాక్టీరియాలనూ తరిమేయాలనే స్పృహ అధికం అవుతున్నది. అయితే, ఇంట్లోకి ఎప్పుడు? ఎలా? ప్రవేశిస్తుందో తెలియని బ్యాక్టీరియాను నిర్మూలించడం కష్టమే. దీనికి పరిష్కారంగా కొన్ని సంస్థలు బ్యాక్టీరియాను తరిమేసే ఎల్యీడీ బల్బులను తయారుచేశాయి. ‘యాంటీ బ్యాక్టీరియల్ ఎల్యీడీ’ పేరుతో అవి ఇప్పటికే మార్కెట్లలోకి విడుదలయ్యాయి. ఈ బల్బులనుంచి విడుదలయ్యే శక్తివంతమైన కిరణాలతో ఇంట్లోని బ్యాక్టీరియా పూర్తిగా నశిస్తుందని తయారీదారులు చెబుతున్నారు. ఈ కిరణాలు మనుషులకు ఎలాంటి హానీ చేయవని వారు హామీ ఇస్తున్నారు. ప్రమాదకర బ్యాక్టీరియాను ఎదుర్కోవడంతోపాటు ఇంట్లో మరింతగా విస్తరించకుండా నిరోధించడానికి ఈ ‘యాంటీ బ్యాక్టీరియల్’ బల్బులు సాయపడుతాయని అంటున్నారు.
Read Today's Latest Earnings News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

