Sri Ujjaini Mahakali Devasthnam | ఉజ్జయినీ ఆలయంలో భక్తుల ప్రత్యేక పూజలు

బేగంపేట్ :సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి దేవాలయంలో గురువారం భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం మండపంలో సౌందర్యుల సత్సాంగ్ గ్రూపు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్మవారి చిత్ర పటానికి భక్తులు ప్రత్యేకంగా అభషేకించారు.

ఈ క్రమంలో భాగవతంలోని దేవి నారాయణీయం శ్లోక పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులకోసం ఈవో గుత్తా మనోహార్రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ నిర్వహాకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

