Sankranthi muggulu | సంప్రదాయం.. ఆరోగ్యం ..రంగవల్లులు : విప్ గాంధీ

మియాపూర్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ఇండ్ల ముందు రంగవల్లులతో వేసే ముగ్గులు సంప్రదాయానికి ప్రతీకలే కాకుండా….మహిళలకు ఆరోగ్యాన్ని సైతం పెంపొదిస్తాయని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు. నిత్య అభ్యసనతో ముగ్గులు వేయటం ఓ వ్యాయామంలా కూడా మహిళలకు ఎంతగానో దోహదపడతాయన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవకర్గం ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గోదా ఫంక్షన్ హాల్లో సంక్రాంతిని పురస్కరించుకుని టీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ముగ్గుల పోటీలను నిర్వహించారు. కార్పొరేటర్లు దొడ్ల వెంకటేశ్వర్లు , నార్నె శ్రీనివాసరావులతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.
సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించుకుంటూ ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు సమ్మారెడ్డి, అనీల్‌రెడ్డి, మహిళా నేతలు రాజ్యలక్ష్మీ,మధులత, శిరీష, మంజుల,బీబీ, స్వప్న, లావణ్య , స్వరూప,వరలక్ష్మీ, దేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను పంపిణీ చేశారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

