
ముషీరాబాద్ : తెలంగాణ డిగ్రీ లెక్చరర్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సోమవారం ఆవిష్కరించారు.
కార్యక్రమంలో టీడీఎల్ఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతల కిషోర్ కుమార్, అసోసియేట్ కార్యదర్శి గుంటి కృష్ణకుమార్, సతీశ్, వెంకటేశ్వర్రావు, సంతోష్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.