Pashu sankranthi | పశుసంక్రాంతి ఏర్పాట్లను పరిశీలించిన పాలకవర్గ సభ్యులు

మణికొండ : ఈనెల 21న పశుసంక్రాంతి జాతర నిర్వహిస్తున్న నేపథ్యంలో దేశ నలుమూలల నుంచి వచ్చే పాల ఉత్పత్తి, పశువ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుకుండా అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నామని నార్సింగి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ దూడల వెంకటేష్‌గౌడ్ అన్నారు.
మంగళవారం మార్కెట్‌యార్డులో పాలకవర్గ సభ్యులతో కలిసి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్నివర్గాల సంక్షేమంతో పాటు అన్నదాతకు పెద్దపీట వేస్తున్న సర్కారు టీఆర్ఎస్ ఒక్కటేనన్నారు.
ఆధునాతన మార్కెట్లను నిర్మించి రైతులు పండించిన పంటలను నేరుగా విక్రయించుకునే వీలుకల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. దేశనలుమూలల నుంచి వచ్చి నార్సింగిలో ప్రతియేటా నిర్వహించే పశుసంక్రాంతిని ఈసారి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ప్రవీణ్‌యాదవ్, డైరెక్టర్లు రాజ్‌కుమార్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

