Covid 19 | కొవిడ్ సోకిన మహిళకు సాధారణ ప్రసవం చేసిన మెడికవర్ వైద్యులు

కొండాపూర్ : కొవిడ్ సోకిన గర్బిణీ మహిళ (36 నెలల)కు సాధారణ ప్రసవం చేసి తల్లీ,బిడ్డలను కాపాడారు హైటెక్‌సిటీ లోని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ దవాఖాన వైద్యులు. కరోనా సోకిన గర్భిణీల ప్రసవానికి పలు దవాఖానలు నిరాకరిస్తు న్న తరుణంలో సిజేరియన్‌కు వెళ్ళకుండా సాధారణ ప్రసవం చేసినట్లు కన్సల్టెంట్ అబెస్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎస్వీ లక్ష్మీ తెలిపారు.
36 వారాల గర్బిణీకి కొవిడ్ సోకడంతో డెలివరీ కోసం నగరంలోని ఓ దవాఖానకు వెళ్ళగా అప్పటికే మహిళ గర్భాశయ జలాలు విచ్చిన్నమయ్యాయని సిజేరియన్ చేయడం కష్టసాధ్యమని తిరిగి పంపించారు. దీంతో మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ దవాఖానకు వచ్చిన గర్భిణీకి క్లిష్ట పరిస్థితుల్లో సాధారణ ప్రసవం చేసి తల్లీ, బిడ్డలను కాపాడినట్లు డా.లక్ష్మీతెలిపారు.
కొవిడ్‌ను కారణంగా చూపి గర్భిణీలను వెనక్కి పంపడం బాధకరమైన విషయమని, కరోనా పరిస్థితులను బట్టి మెరుగైన వైద్య సేవలను అందిస్తూ ప్రసవాలు చేయవచ్చని తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

