Marriage | సాయిబాబా దేవాలయంలో దివ్యాంగులకు ఉచిత వివాహం

ఎల్బీనగర్ : దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీ షిర్డి సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ఆలయంలో ఆదివారం దివ్యాంగుల జంటకు వివాహం జరిపించారు. తెలంగాణ ప్రాంతీయ దివ్యాంగుల సంఘం వారి అభ్యర్ధన మేరకు దివ్యాంగులైన వధువరులు కల్యాణం కవిత, మోడెం ప్రసాద్ గౌడ్లకు సాయిబాబా దేవాలయం ప్రాంగణంలో వివాహం జరిపించారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ ఉప్పల శ్రీనివాస్ హజరై వదూవరులను ఆశీర్వదించారు. వివాహానికి హజరైన బంధు మిత్రులకు ఆలయ కమిటీ వారు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దిల్సుఖ్నగర్ సాయిబాబా సంస్థాన్ ట్రస్టు ఛైర్మన్ బచ్చు గంగాధర్, సంయుక్త కార్యదర్శి పద్మాకర్ ఆత్రే, కార్యవర్గ సభ్యులు ఎం. శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

