Fires in a running car | నడుస్తున్న కారులో మంటలు

బంజారాహిల్స్ : రోడ్డుమీద వెళ్తున్న కారు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో కారులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తమై కారులో నుంచి దిగడంతో ముప్పు తప్పింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఉప్పల్కు చెందిన ఏటిపాముల లిఖిత్ తన స్నేహితుడు శ్రీధర్తో కలిసి బుధవారం ఉదయం ఉప్పల్ నుంచి గచ్చిబౌలికి తమ శాంత్రో కారు (ఏపీ 09బీసీ 7816)లో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మీదుగా వెళ్తున్నారు. సరిగా చెక్పోస్ట్ సమీపంలోకి రాగానే కారు ఇంజిన్లోంచి మంటలు రావడంతో ఆందోళనకు గురయిన లిఖిత్ కారును రోడ్డుపక్కన ఆపేసి కారులోంచి బయటకు పరుగులు తీశారు.
సమీపంలో విధులు నిర్వహిస్తున్న ఇంటర్సెప్టార్ పోలీసులు అక్కడకు చేరుకుని రోడ్డుమీద వెళ్తున్న వాటర్ ట్యాంకర్ను ఆపి ఆ నీటితో మంటలు ఆర్పారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

