Underpass Construction | నెలఖరు నాటికి అండర్ పాస్‌ల నిర్మాణం పూర్తి

ఎల్బీనగర్ : ఫిబ్రవరి నెలఖరు వరకు ఆలేఖ్య టవర్స్ నుండి సాగర్ రింగ్‌రోడ్డు వరకు ఫ్లై ఓవర్, ఎల్బీనగర్ అండర్‌పాస్ పనులను పూర్తి చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆదేశించారు.
బుధవారం ఎల్బీనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులు, సమగ్ర రోడ్డు అభివృద్ది కార్యక్రమం (ఎస్ఆర్డీపీ) అధికారులతో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్లో ఎస్ఆర్డీపీ పనులతో రూపురేఖలు మారుతాయన్నారు.
సాగర్ రింగ్‌రోడ్డు నుండి చింతలకుంట వరకు నిర్మించనున్న ఫ్లై , స్కై ఓవర్ పనులను వేగవంతం చేయాలన్నారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని ఎల్బీనగర్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఇ రవీందర్‌రాజు, ఈఈ రోహిణి, డిఇ కార్తిక్, ప్రాజెక్ట్ మేనేజర్ మల్లికార్జున్, డిప్యూటీ ప్రాజెక్ట్ మేనేజర్ సుధీర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

