
జడ్చర్ల రూరల్/నవాబ్‌పేట/మిడ్జిల్/బా లానగర్, జనవరి 27 : టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నిక కావడంపై వివిధ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశా రు. గురువారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ యూత్ జడ్చర్ల మండల అధ్యక్షుడు వీరేశ్, ప్రధానకార్యదర్శి మల్లికార్జున్, ఉపాధ్యక్షుడు రాజు, సహాయకార్యదర్శి పు రుషోత్తం, కోశాధికారి తిరుపతిరెడ్డి, ప్రచారకార్యదర్శి సతీశ్నాయక్, సభ్యులు అర్జున్, రఘు ఎమ్మెల్యేను సన్మానించి అభినందనలు తెలిపారు.
నవాబ్‌పేట మండల ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేను సన్మానించిన వారిలో ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, సింగిల్విం డో చైర్మన్ మాడెమోని నర్సింహులు, వైస్‌ఎంపీపీ సంతోష్‌రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, సర్పంచులు గోపాల్‌గౌడ్, యాదయ్యయాదవ్, కోఆప్షన్ సభ్యులు తాహెర్, నాయకులు ప్రతాప్, మెండె లక్ష్మయ్య, నారాయణ, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మెండె శ్రీను, ప్రధానకార్యదర్శి రఘుగౌడ్, మాందువాద నర్సింహులు, ప్రకాశ్, నరేశ్, సబీల్, రాజుగౌడ్ తదితరులు ఉన్నారు.
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికపై మిడ్జిల్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో లక్ష్మారెడ్డిని ఘనం గా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కా ర్యక్రమంలో జెడ్పీటీసీ శశిరేఖ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాండు, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు జంగారెడ్డి, ఎం పీటీసీల సంఘం అధ్యక్షుడు సుదర్శన్, మా ర్కెట్ కమిటీ చైర్మన్ శ్యామ్‌సుందర్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సుధాబాల్రెడ్డి, శ్రీనివాసులుగుప్తా, ఎల్లయ్యయాదవ్, నారాయణరెడ్డి, బాలు, దానియేలు, బాల య్య, నిరంజన్, వెంకట్, బాబా, బంగారు, భీంరాజు తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండల నాయకులు, ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్ణం శ్రీ నివాసరావు, ప్రధానకార్యదర్శి గుండేడ్ చెన్నారెడ్డి, వైస్‌ఎంపీపీ వెంకటాచారి, సింగిల్‌విండో డైరెక్టర్ నాగిరెడ్డి పాల్గొన్నారు.