Handloom industry | చేనేత పరిశ్రమపై జీఎస్టీని ఎత్తివేయాలి : ఎమ్మెల్సీ ఎల్.రమణ

హిమాయత్‌నగర్ : చేనేత పరిశ్రమపై విధించిన జీఎస్టీని ఎత్తివేయాలని ఎమ్మెల్సీ ఎల్.రమణ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం సాయంత్రం నారాయణ గూడలోని పద్మశాలీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లా డుతూ సంక్షోభంలో ఉన్న చేనేత రంగంను ఆదుకోవడంతో పాటు జీఎస్టీ నుంచి చేనేతకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు పలుమార్లు కేంద్ర మంత్రికి లేఖలు రాశారని గుర్తు చేశారు.
కట్టుకునే వస్త్రాలపై పన్ను వేయడం అన్యా యమని, పన్నులు వేయడం వల్ల చేనేత వృత్తి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. 2022 జనవరి 5 న జరిగే హ్యాండ్లూమ్ మార్చ్‌కు మద్దతు ఇచ్చి పాల్గొంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని చేనేత రంగానికి జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చేవరకు బలమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో ఆప్కో మాజీ ఛైర్మన్ గడ్డం జగన్నాధం, అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం జాతీయ అధ్యక్షుడు యరమాద వెంకన్న, సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు కంద గట్లస్వామి, పద్మశాలీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్, నాయకులు వనం దుశ్యంతల, శంకరయ్య,గాజుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

