Wedding invitation | తన కుమార్తె వివాహపత్రికను సీఎం కేసీఆర్‌కు అందజేసిన డిప్యూటీ మేయర్

ఉస్మానియా యూనివర్సిటీ : వచ్చే నెల 9 న నిర్వహించనున్న తమ చిన్న కుమార్తె తేజస్వి వివాహ వేడుకకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి దంపతులు బుధవారం ఆహ్వానించారు.
ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసిన డిప్యూటీ మేయర్ దంపతులు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను ఆయనకు అందజేశారు. వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించాలని కోరారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

