శ్రీశైలంలో శ్రావణ మాసోత్సవాలు
Srisailam | శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయం శ్రావన మాస శోభను సంతరించుకున్నది. మల్లన్న సన్నిధిలో నేటినుంచి శ్రావనమాసోత్సవాలను నిర్వహిస్తున్నారు
హైదరాబాద్: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి ఆలయం శ్రావన మాస శోభను సంతరించుకున్నది. మల్లన్న సన్నిధిలో నేటినుంచి శ్రావనమాసోత్సవాలను నిర్వహిస్తున్నారు. దీంతో ఆలయ వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం 4.30 గంటల నుంచే భక్తులకు దర్శనాలు కల్పిస్తున్నారు. శని, ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజుల్లో గర్భాలయ అభిషేకాలను నిలిపివేశారు.
రోజుకు మూడు విడతల్లో సామూహిక అభిషేకాలు నిర్వహించనున్నారు. శని, ఆది, సోమవారాల్లో సామూహిక అభిషేక భక్తులకు స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తారు. ఆశీర్వచన మండపంలో అమ్మవారి కుంకుమార్చనలు నిర్వహిస్తారు. అయితే శని, ఆది, సోమవారాల్లో భ్రమరాంబాదేవి ఆలయంలో కుంకుమార్చనలు నిలిపివేస్తారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

