Tirumala | తిరుమలను దర్శించుకున్న ప్రముఖ సినీ నటులు రాజేంద్రప్రసాద్, సాయికుమార్
Tirumala | ప్రముఖ సినీ నటులు రాజేంద్రప్రసాద్ సాయికుమార్ గురువారం వీఐపీ ప్రారంభ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల : ప్రముఖ సినీ నటులు రాజేంద్రప్రసాద్( Rajendra Prasad ), సాయికుమార్( Saikumar) గురువారం వీఐపీ ప్రారంభ విరామ సమయంలో తిరుమల ( Tirumala ) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం మొక్కులు చెల్లించు కున్నారు. ఇద్దరికి రంగనాయకుల మండపంలో అర్చకులు తీర్ధ ప్రసాదాలు అందించి వేదాశ్వీరచనం అందజేశారు. వారు ఆలయం బయట అభిమానులతో ఫొటోలు దిగారు.

శ్రీవారి హుండీకి రూ. 4.39 కోట్లు ఆదాయం
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 27 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.
స్వామివారిని 78,067 మంది దర్శించుకోగా 31,158 మంది తలనీలాలు సమర్పించు కున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 4.39 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు . 4.16 లక్షల లడ్డూలను విక్రయించామని, 1.93 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందించామని వెల్లడించారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

