Home
Devotional
It Is The Belief That God Will Accept All The Material That We Put Forward Through The Devotee
నైవేద్యం ఆరగిస్తాడా?
మనం నైవేద్యంగా సమర్పించిన పదార్థాలు భగవంతుడు ఆరగిస్తాడా? అన్న ప్రశ్నకు సమాధానం బ్రహ్మపురాణంలో లభిస్తుంది.
మనం నైవేద్యంగా సమర్పించిన పదార్థాలు భగవంతుడు ఆరగిస్తాడా? అన్న ప్రశ్నకు సమాధానం బ్రహ్మపురాణంలో లభిస్తుంది.
నైవేద్యం పురతోన్యస్తం చక్షుషా గృహ్యతే మయా రసంచ దాస జిహ్వ యా మశ్నామి కమలోద్భవా॥
‘బ్రహ్మదేవా! నా ఎదుట ఉంచిన నివేదన పదార్థాలు, నా నేత్రాలతో గ్రహించి, వాటి రుచి రసాలను భక్తుడి నాలుక ద్వారా తెలుసుకుంటాను’ అన్నాడు శ్రీమహావిష్ణువు. దేవతలు పరోక్ష ప్రియులు. భక్తుడి ద్వారా భగవంతుడు మనం పెట్టిన ప్రతి నివేదన పదార్థాన్నీ స్వీకరిస్తాడని నమ్మకం కలిగితే.. ఏ సందేహానికీ తావుండదు.
– శ్రీ
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

