నేటి మైసూరుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే…
దుర్గాదేవి మహిషాసురుణ్ని వధించిన ఘట్టానికి గుర్తుగా దసరా జరుపుకొంటున్నారు. అయితే కర్ణాటకలోని కొన్ని తెగల్లో మహిషాసురుడు అంటే గౌరవభావం ఉంది.
దుర్గాదేవి మహిషాసురుణ్ని వధించిన ఘట్టానికి గుర్తుగా దసరా జరుపుకొంటున్నారు. అయితే కర్ణాటకలోని కొన్ని తెగల్లో మహిషాసురుడు అంటే గౌరవభావం ఉంది. మైసూరు దగ్గర్లో చాముండి హిల్స్ ఉంటుంది. ఆ కొండ మీద ఒకచేతిలో కత్తి, మరోచేతిలో నాగుపాము పట్టుకుని నిల్చున్న మహిషాసురుడి భారీ విగ్రహం ఉంటుంది.
అసలు మైసూరు అనే పదం మహిషూరు… లేదా మహిషాసురుని ఊరు అనే పదం నుంచి వచ్చిందని అంటారు. దేవీ పురాణంలో కూడా మైసూరు ప్రాంతం మహిషాసురుడి రాజ్యంగా పేర్కొన్నారు. దేవతలను, దేవుళ్లను రక్షించడానికి దుర్గాదేవి చాముండేశ్వరిగా అవతరించి దుష్టుడైన మహిషాసురుణ్ని సంహరించిందని కథ. కానీ, స్థానికులు మాత్రం మహిషుణ్ని మంచి పాలకుడిగా విశ్వసిస్తారు.
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
Aadi Saikumar | వైఫల్యాలు వస్తే కెరీర్ ముగిసినట్లా? నెటిజన్ పోస్ట్‌పై మండిపడ్డ ఆది సాయికుమార్!
CJP Protest | మమతా బెనర్జీ, కేజ్రీవాల్, దీప్కే.. ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్న ప్రముఖులు వీరే
Child | బంగారం షాపులో సైనైడ్ చిన్నారి ప్రాణం తీసింది.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

