చెంపపై కొట్టిన భర్త… యాసిడ్‌లో కారంపొడి కలిపి పోసిన భార్య
లక్నో: భార్య చెంపపై భర్త కొట్టాడు. దీంతో కారంపొడి కలిపిన యాసిడ్‌ను అతడిపై పోసింది. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మొహమ్మద్ యాసీన్ తాగుడుకు బానిసయ్యాడు. రోజు మద్యం సేవించి వచ్చి భార్య ఫర్హాతోపాటు నాలుగేళ్ల కుమార్తెను కొట్టేవాడు. రెండు రోజుల కిందట తాగి ఇంటికి వచ్చిన యాసీన్, తన భార్య చెంపపై కొట్టాడు. అనంతరం నిద్రపోయాడు. అయితే భార్య ఫర్హా దీనిపై రగిలిపోయింది. యాసిడ్‌లో కారంపొడి కలిపి నిద్రపోతున్న భర్తపై పోసింది. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. శరీరంపై పలు చోట్ల 40 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరాడు.
కాగా, యాసీన్ బంధువులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యాసిడ్‌తో దాడి చేసిన భార్యపై పలు సెక్షన్ల కింద నమోదు చేశారు. బాధితుడు కోలుకున్న తర్వాత వివరాలు అడుగుతామని పోలీసులు తెలిపారు. మరోవైపు భర్తపై యాసిడ్ దాడి అనంతరం భార్య ఫర్హా, తన కుమార్తెను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

