అడవి పంది దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళ..దవాఖానకు తరలింపు
Crime news | అడవి పంది దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన జిల్లాలోని కొడిమ్యాల మండలం శనివారంపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.

జగిత్యాల : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అడవి పంది దాడిలో ఓ మహిళ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన జిల్లాలోని కొడిమ్యాల మండలం శనివారంపేట గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
స్థానికుల కథనం మేరకు..గ్రామానికి చెందిన కొoతo లక్మి అనే మహిళా రైతు తోటలో పనిచేస్తుండగా ఆమెపై అకస్మాత్తుగా అడవి పంది దాడి చేసింది. ఈ దాడిలో సదరు మహిళ చేతి వేలు తెగి పోయి తీవ్రంగా గాయపడిండిది.
గుర్తించిన స్థానికులు లక్ష్మిని జగిత్యాల హాస్పిటల్‌కి తరలించారు. కాగా, అడవి పంది మళ్లీ ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తుందేమోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

