ఒకే రాత్రి.. రెండోసారి శృంగారానికి ఒప్పుకోలేదని భార్య హత్య
Uttar Pradesh | శృంగారం అంటేనే ఓ గొప్ప అనుభూతి. ఆ అనుభూతి కోసం భార్యాభర్తలిద్దరూ పరితపిస్తుంటారు. అయితే ఓ భర్త భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించింది. ఒకే రాత్రి రెండోసారి శృంగారానికి అనుమతించలేదని
లక్నో : శృంగారం అంటేనే ఓ గొప్ప అనుభూతి. ఆ అనుభూతి కోసం భార్యాభర్తలిద్దరూ పరితపిస్తుంటారు. అయితే ఓ భర్త భార్య పట్ల క్రూరంగా ప్రవర్తించింది. ఒకే రాత్రి రెండోసారి శృంగారానికి అనుమతించలేదని ఆమెను చంపేశాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహ్మద్ అన్వర్(34)కు ఓ 30 ఏండ్ల మహిళతో తొమ్మిదేండ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అమ్రోహాలో అన్వర్ బేకరీ నిర్వహిస్తున్నాడు. అయితే ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగిపోతోంది. ఇటీవలే ఒక రోజు రాత్రి భార్యాభర్తలకు గొడవ జరిగింది. రెండోసారి శృంగారం వద్దు అని భార్య చెప్పినందుకు భర్తకు కోపం వచ్చింది. క్షణికావేశంలో భార్య గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్వర్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

