బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వాచ్మెన్..పదేళ్ల జైలు శిక్ష
బాలికపై లైంగిక దాడి | నర్‌పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి కోర్టు పది సంవత్సరాల జైలు శిక్ష విధించించింది.

జోగులాంబ గద్వాల : మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి కోర్టు పది సంవత్సరాల జైలు శిక్ష విధించించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఐజ మండలంలోని ఎంవీ ఫౌండేషన్ పాఠశాలలో చదువుతున్న మైనర్ విద్యార్థినిపై స్కూల్ వాచ్ మెన్ కర్రెన్న అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు జడ్జి సంతోష్ కుమార్ విచారణ జరిపారు.
విచారణ అనంతరం జడ్జి తీర్పు వెల్లడించగా లైంగిక దాడికి పాల్పడిన వాచ్ మెన్‌కు 10 సంవత్సరాల జైలుశిక్షతో పాటు మూడువేల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ షఫీ ఉల్లా తెలిపారు. 2017లో మైనర్ పై లైంగిక దాడి జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. శాంతినగర్ సీఐ వెంకటేశ్వరరావు విచారణ అధికారిగా వ్యవహరించి వివరాలను న్యాయస్థానానికి సమర్పించారు.
ఇవి కూడా చదవండి..
China Education : ఏడేండ్ల వయసు వరకు పిల్లలకు పరీక్షలు రద్దు
విద్యార్థులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలి : మంత్రి హరీశ్‌రావు
Twin Towers: 40 అంతస్తుల ట్విన్ టవర్స్‌ను కూల్చేయండి : సుప్రీంకోర్టు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

