Vikarabad : ట్రాక్టర్‌బోల్తా.. వ్యక్తి మృతి

నవాబుపేట : ట్రాక్టర్ బోల్తాపడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని పుల్మామాడి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పుల్మామిడి గ్రామ పరిధిలోని ఓ వెంచర్లో ప్రశాంత్‌రెడ్డి (21) సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం కూడా ఇంట్లో వారికి పనికి వెళ్తున్నాను అని చెప్పి వెంచర్‌కు వెళ్లాడు. వెంచర్లో ట్రాక్టర్‌తో పని చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తాపడింది. స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం శంకర్‌పల్లిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా అక్కడ వారు పెద్ద ఆస్పత్రికి తీసుకెల్లాని రెపర్ చేయడంతో జిల్లా దవాఖానకు తరలించారు.
అక్కడి డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందడని నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

