రాజకీయాల్లో అవినీతి పెరిగింది
వయసు మీద పడటం, అనారోగ్య సమస్యలు, రాజకీయాల్లో పెరిగిన అవినీతి కారణంగా 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య శనివారం ప్రకటించారు.
- మాజీ సీఎం సిద్ధ్దరామయ్య
- 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయనని వెల్లడి
బెంగళూరు: వయసు మీద పడటం, అనారోగ్య సమస్యలు, రాజకీయాల్లో పెరిగిన అవినీతి కారణంగా 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య శనివారం ప్రకటించారు. ప్రజా జీవితంలో క్రియాశీలకంగా కొనసాగుతూ ప్రజల పక్షాన నిలబడతానని స్పష్టం చేశారు. ఎన్నికల నాటికి తనకు 81-82 ఏళ్లు వస్తాయని, గతంలో ఉన్న ఉత్సాహంతో పనిచేయడం ఇకపై సాధ్యం కాదని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలకు డబ్బు పంచాల్సిన దుస్థితి వచ్చిందని మాజీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
Army Intends To Sack Major | ఇద్దరు అధికారుల భార్యలతో సంబంధాలపై ఆరోపణలు.. మేజర్ను తొలగించేందుకు ఆర్మీ చర్యలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

