పట్టపగలే నడిరోడ్డుపై మహిళపై కత్తులతో దాడి.. పారిపోయిన పోలీసులు
Punjab | ఓ మహిళపై పట్టపగలే నడిరోడ్డుపై కత్తులతో దాడి చేశారు. దుండగుల వద్ద ఉన్న కత్తులను చూసి పోలీసులు కూడా భయపడిపోయారు. అక్కడ్నుంచి పోలీసులు భయంతో పారిపోయారు. ఈ ఘటన పంజాబ్ ఫిరోజ్‌పూర్‌లోని బజ్ చౌక్‌లో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
Punjab | ఓ మహిళపై పట్టపగలే నడిరోడ్డుపై కత్తులతో దాడి చేశారు. దుండగుల వద్ద ఉన్న కత్తులను చూసి పోలీసులు కూడా భయపడిపోయారు. అక్కడ్నుంచి పోలీసులు భయంతో పారిపోయారు. ఈ ఘటన పంజాబ్ ఫిరోజ్‌పూర్‌లోని బజ్ చౌక్‌లో మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. బజ్ చౌక్‌లో మంగళవారం మధ్యాహ్నం ఓ 50 ఏండ్ల మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా, నలుగురు దుండగులు ఆమెను అడ్డగించారు. ఆ తర్వాత ఆమెపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఓ ఇద్దరు పోలీసులు అక్కడే ఉన్నప్పటికీ దుండగులను అడ్డుకోలేకపోయారు. వారి వద్ద ఉన్న కత్తులను చూసి పోలీసులు కూడా పారిపోయారు. అయితే బాధిత మహిళ ఓ హత్య కేసుకు సంబంధించి కోర్టుకు వాంగ్మూలం ఇచ్చి తిరిగి వస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఆమెను అడ్డగించి కత్తులతో దాడి చేసినట్లు తెలుస్తోంది. మహిళపై దాడిని అడ్డుకోకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

