గోల్కొండ ఎక్స్ప్రెస్లో కత్తులతో పొడుచుకున్న ఇద్దరు వ్యక్తులు
Golconda Express | జిల్లాలోని నెక్కొండ రైల్వే స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఈ స్టేషన్ నుంచి గోల్కొండ ఎక్స్ప్రెస్ కదలగానే

వరంగల్ : జిల్లాలోని నెక్కొండ రైల్వే స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఈ స్టేషన్ నుంచి గోల్కొండ ఎక్స్ప్రెస్ కదలగానే ఇద్దరు వ్యక్తులు కత్తులతో పొడుచుకున్నారు. దీంతో నెక్కొండ – వరంగల్ మధ్య ఉన్న ఏలుగూరు రైల్వేస్టేషన్ వద్ద చైన్ను లాగారు. అనంతరం ఆ ఇద్దరు కూడా రైలు నుంచి దిగి పారిపోయారు. వారిద్దరిని యాచకులుగా రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

