e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home News బంజారాహిల్స్‌లో డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న‌ ఇద్ద‌రు అరెస్టు

బంజారాహిల్స్‌లో డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న‌ ఇద్ద‌రు అరెస్టు

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని బంజారాహిల్స్‌లో డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల‌ను యెమెన్ దేశానికి చెందిన వారిగా గుర్తించారు. వీరి వ‌ద్ద నుంచి కొకైన్‌, చ‌ర‌స్‌, ఎండీఎంఏ వంటి డ్ర‌గ్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana