తీహార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. కత్తెరతో ఒక ఖైదీపై మరొకరు దాడి

న్యూఢిల్లీ: హెయిర్‌కట్ చేయించుకుంటున్న సందర్భంలో తలెత్తన ఘర్షణలో ఒక ఖైదీపై మరో ఖైదీ కత్తెరతో దాడి చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలోని తీహార్ జైలులో ఈ ఘటన జరిగింది. శుక్రవారం ఒక క్షురకుడు జైలు వార్డులో ఇద్దరు ఖైదీలకు వంతుల వారీగా హెయిర్‌కట్ చేసే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో ఒక ఖైదీ క్షురకుడి వద్ద నుంచి హెయిర్‌కట్ కత్తెర లాక్కొని మరో ఖైదీపై దాడి చేశాడు. ప్రతిగా అతడు కూడా ఆ ఖైదీపై తిరుగబడ్డాడు. దీంతో ఇది జైలులోని రెండు గ్రూపుల మధ్య ఘర్షణకు దారి తీసింది.
వెంటనే స్పందించిన జైలు సిబ్బంది కొట్టుకుంటున్న ఖైదీలను విడదీసి పరిస్థితిని అదుపు చేశారు. స్వల్పంగా గాయపడిన ఖైదీలను దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించి తిరిగి జైలుకు తీసుకొచ్చారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
CJP protest | సీజేపీ నిరసన.. రాత్రి నుంచి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలు బంద్
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

