Lightning Strike | పిడుగుపాటుకు ముగ్గురు మృత్యువాత
హైదరాబాద్ : రాష్ట్రంలో పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో తల్లీ కొడుకులు, ఖమ్మం జిల్లాలో ఇంటర్ విద్యార్థి పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఇందాని గ్రామంలో సెందె నాకు బాయి(35), సెండెన్ విష్ణు(6)గా మృతి చెందారు. పొలం పనుల్లో ఉండగా.. ఒక్కసారిగా పిడుగుపడడంతో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలో కోల్పోయారు.
ఇదే ఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం జన్నారంలో పిడుగుపాటుకు ఇంటర్ విద్యార్థి వేణు మృతి చెందాడు. పొలంలో పని చేస్తున్న సమయంలో వేణు ప్రాణాలు కోల్పోయాడు. పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందడంతో ఆయా గ్రామాల్లో విషాదం అలుముకున్నది.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
TTD Darshan News | తిరుమలలో కొనసాగుతున భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
Family suicide | గచ్చిబౌలిలోని ఇంట్లో నుంచి దుర్వాసన.. పోలీసులు వచ్చి చూడగా..
Parkinson’s Disease | పార్కిన్సన్స్ వ్యాధి చికిత్సలో కీలక ముందడుగు.. మూలకణాలతో మెరుగైన ఫలితాలు..
Tirumala | శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

