మందుపాతరను నిర్వీర్యం చేసిన పోలీసులు
క్రైం న్యూస్ | పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు అమర్చిన మందు పాతరను ములుగు పోలీసులు నిర్వీర్యం చేశారు.

ములుగు : పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు అమర్చిన మందు పాతరను ములుగు పోలీసులు నిర్వీర్యం చేశారు. ఆదివారం ఎస్.ఎస్ తాడ్వాయి ఎస్సై, స్టేషన్ సిబ్బంది, ప్రత్యేక బలగాలతో కలిసి కౌశెట్టివాయి గ్రామం నుంచి చౌలేడు వైపు కూంబింగ్ ఆపేరేషన్ చేసుకుంటూ వెళ్తున్నారు. కాగా గుట్ట దగ్గర ఉన్న బాటకు కొద్ది దూరంలో ఎలక్ట్రిక్ వైరు కనిపించింది. కూంబింగ్‌కి వచ్చే పోలీసులను హతమార్చాలనే ఉద్దేశంతో క్లైమోర్ మైన్స్ పెట్టినట్లు వారు గుర్తించారు. బాంబు డిస్పోజల్ టీంను రప్పించి మందు పాతర్లను నిర్వీర్యం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్‌లో ములుగు ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య, సీఐశ్రీనివాస్, తాడ్వాయి ఎస్ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ద్విచక్ర వాహనాలు దొంగలిస్తున్న ముఠా అరెస్ట్
ఎల్లో బికినీలో కియారా రచ్చ..!
ఉద్యమంలా పట్టణ ప్రగతి : ఎమ్మెల్యే ఆరూరి
బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్
పల్లెప్రగతితో మారిన జీవన పరిస్థితులు : మంత్రి ఎర్రబెల్లి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

