పారాణి ఆరకముందే తనువు చాలించిన వధువు
క్రైం న్యూస్ | పారాణి ఆరకముందే ఆ నవ వధువు తనువు చాలించింది.

నాగర్ కర్నూల్ : పారాణి ఆరకముందే ఆ నవ వధువు తనువు చాలించింది. పెండ్లి అయిన ఐదు రోజులకే మృత్యువు ఒడికి చేరుకుంది. ఈ విషాదకర సంఘటన జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణానికి చెందిన శ్రీవాణి(19) ఈ నెల 14న తాండూరు గ్రామానికి చెందిన నవీన్‌తో ఘనంగా వివాహం జరిపించారు. మంగళవారం భార్యభర్తలు ఇరువురూ గుడిలో అభిషేకం చేసుకుని ఇంటికి చేరారు.
కొద్ది సేపటికి నూతన వధువుకు వాంతులు రావడంతో జిల్లా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇదిలా ఉండగా కరోనా కారణంగానే మృతి చెందినట్టు స్థానికులు పేర్కొంటూ ఉండగా..కుటుంబ సభ్యులు మాత్రం కరోనా రాలేదని చెప్పారు.
ఏదేమైనా పెండ్లి అయిన ఐదు రోజులకే నవ వధువు మృతి చెందడంపై రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandra Venkata Veeraiah | హెలికాప్టర్ ఖర్చులు తగ్గించి రైతులకు పరిహారం ఇవ్వాలి: సండ్ర డిమాండ్
Vaddiraju Ravichandra | కరువు వేళ మంత్రులకు హెలికాప్టర్ పర్యటనలా?.. రైతుల కష్టాలు పట్టించుకోరా: వద్దిరాజు ఫైర్
Ramayana | ‘రామాయణం’ దెబ్బకు మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డ ‘ఆదిపురుష్’.!
Sharad Pawar: ఆస్పత్రి నుంచి శరద్ పవార్ డిశ్చార్జ్
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ అభిమానుల పాదయాత్ర.. ఎర్రవల్లికి బయలుదేరిన యువ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

