చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య
క్రైం న్యూస్ | కుటుంబ సభ్యులతో గొడవపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జిల్లాలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.

రంగారెడ్డి : కుటుంబ సభ్యులతో గొడవపడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన జిల్లాలోని కొందుర్గు మండలం తంగెళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన మంగళి చంద్రశేఖర్(35) హైదరాబాద్ పట్టణంలో జీవినం సాగిస్తున్నాడు. ఆస్తి విషయంలో సోమవారం తంగెళ్లపల్లి గ్రామానికి వచ్చి ఆతని కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు.
ఆస్తి విషయంలో తనకు అన్యాయం జరుగుతుందని గ్రామ సమీపంలోని మంగలి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందే భార్యకు పోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. మంగళవారం ఉదయం చెరువులో మృతదేహం లభించింది. మృతుడు చంద్రశేఖర్ భార్య నిర్మళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుడు చంద్రశేఖర్‌కు కొడుకు, కూతురు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
దివ్యాంగులకు అండగా ఎమ్మెల్సీ కవిత
రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు
మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ : మంత్రి కొప్పుల
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Crime news
- man died
- pond
- చెరువు
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

