కాలువలో కొట్టుకుపోతున్న పిల్లలను కాపాడబోయి తండ్రి మృతి
తండ్రి| జిల్లాలోని ముదిగొండ మండలం మేడేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. సాగర్ కాలువలో కొట్టుకుపోతున్న పిల్లలను కాపాడబోయిన ఓ తండ్రి కన్నుమూశాడు.

ఖమ్మం: జిల్లాలోని ముదిగొండ మండలం మేడేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. సాగర్ కాలువలో కొట్టుకుపోతున్న పిల్లలను కాపాడబోయిన ఓ తండ్రి కన్నుమూశాడు. మేడేపల్లి గ్రామానికి చెందిన కొల్లు సురేష్ కుమార్.. ఇవాళ తన పిల్లలకు సాగర్ కాలువలో ఈత నేర్పిస్తున్నాడు. ఈ క్రమంలో పిల్లలు కాలువలో కొట్టుకుపోతుండగా వారిని కాపాడటానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆయన నీటిలో మునిగి మరణించాడు. కాగా, పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
నాలుగు రోజుల టీకా ఉత్సవ్.. నాలుగు సూచనలు చేసిన మోదీ
కన్యత్వ పరీక్షలో విఫలం.. అక్కాచెల్లెళ్లను గెంటేశారు
మరోసారి కెమెరాకు చిక్కిన ప్రేమ పక్షులు.. వైరల్‌గా మారిన ఫొటోలు
ఐఫోన్ పాస్‌కోడ్ మర్చిపోయారా? ఇలా చేయండి
టీకా కొరత కేంద్రం తప్పే
లింగ పక్షపాతం చూపుతున్న ఫేస్బుక్ యాడ్స్
ధోనీకి మరో షాక్.. 12 లక్షల జరిమానా
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

