Traffic jam | పివీఎన్ఆర్పై డివైడర్‌ను ఢీ కొట్టిన కారు.. ట్రాఫిక్ జామ్

బండ్లగూడ : రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పివీఎన్ఆర్ఎక్స్ప్రెస్ వే పై ఓ కారు ఉదయం పదిన్నర గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళుతుండగా టైరు పేలి పోవడంతో డివైడర్‌ను డీ కోట్టి రోడ్డుకు అడ్డంగా నిలిచి పోయింది.
దీంతో 15 నిమిషాల పాటు ట్రాఫిక్ స్థంభించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు టోయిన్ ద్వారా కారును అక్కడి నుంచి తరలించారు.ఈ ఘటన పై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

