టీచర్ మందలించడంతో ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన బాలిక
టీచర్ తిట్టిందనే కోపంతో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్ధిని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకిన ఘటన తమిళనాడులోని కరూర్‌లో వెలుగుచూసింది.
చెన్నై : టీచర్ తిట్టిందనే కోపంతో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదివే విద్యార్ధిని ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు దూకిన ఘటన తమిళనాడులోని కరూర్‌లో వెలుగుచూసింది. బాలికను హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పాఠశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా తనను వీడియో తీయాలని ఓ బాలిక కోరడంతో తాను వీడియో తీశానని దీంతో టీచర్ తనను మందలించారని బాధితురాలు తెలిపింది.
తనను వీడియో తీయాలని కోరడంతోనే ఆ పని చేశానని టీచర్‌కు తెలుపగా ఆమె తన మాటలను నమ్మకుండా అసత్యాలు చెబుతానని మండిపడటంతో మనస్ధాపానికి గురయ్యానని బాధితురాలు తెలిపింది. అందరి ముందు తనను తీవ్రంగా అవమానించడంతో తీవ్ర నిర్ణయం తీసుకున్నానని పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- first floor
- jump
- Student
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

