మట్టిదిబ్బ కూలి.. ఆరుగురు సజీవ సమాధి.. మృతుల్లో ముగ్గురు బాలికలు
Mud Mound Collapse | మట్టిదిబ్బ కూలిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు బాలికలు, మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ కరౌలి జిల్లాలోని సపోత్రా సబ్ డివిజన్లో సోమవారం చోటు
జైపూర్ : మట్టిదిబ్బ కూలిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు బాలికలు, మరో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ కరౌలి జిల్లాలోని సపోత్రా సబ్ డివిజన్లో సోమవారం చోటు చేసుకున్నది. ఈ ఘటనలో మరో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు.
సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు.. సిమర్ పంచాయతీ మేడ్పురాకు చెందిన మహిళలు, బాలికలు మధ్యాహ్నం సమయంలో పొలాల వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుగుండా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా మట్టిదిబ్బ కూలిపోయింది.
మట్టిలో కూరుకుపోయి ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు చిక్కుకొని ఉంటారని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అధికారులు పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. నలుగురిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

