నకిలీ మిరప విత్తనాల పట్టివేత
క్రైం న్యూస్ | చెన్నారావుపేట మండలంలోని ధర్మతండా వద్ద అనుమతి లేని నకిలీ మిరప విత్తనాల ప్యాకెట్లను వ్యవసాయశాఖ అధికారులు పట్టుకున్నారు.

వరంగల్ రూరల్ : చెన్నారావుపేట మండలంలోని ధర్మతండా వద్ద అనుమతి లేని నకిలీ మిరప విత్తనాల ప్యాకెట్లను వ్యవసాయశాఖ అధికారులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి అనుమతి లేని మిరప విత్తనాలను కారులో తెచ్చి అమ్ముతున్నాడని అందిన సమాచారంతో వ్యవసాయ శాఖ అధికారులు ధర్మతండా చేరుకున్నారు. గమనించిన నకిలీ మిరప విత్తనాల విక్రేత తప్పించుకుని తన కారులో పారిపోయాడు. అతను వదిలివెళ్లిన పది నకిలీ మిరప విత్తనాల ప్యాకెట్లను వ్యవసాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఇవి కూడా చదవండి..
ఘనంగా పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు
చిరు వ్యాపారుల కష్టాలకు ఇక చెల్లు చీటీ : మంత్రి హరీశ్ రావు
మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలి
తప్పు ఒప్పుకున్న బెలారస్ జర్నలిస్టు..
సీసీ కెమెరాలను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
దోషులను కఠినంగా శిక్షిస్తాం : మంత్రి సత్యవతి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

