సూపర్ మార్కెట్‌కు రూ. 5వేల పెనాల్టీ విధింపు
క్రైం న్యూస్ | బల్దియా పరిధి జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(ఎన్.ఐ.టి) వద్ద గల త్రివేణి సూపర్ మార్కెట్ యాజమాన్యానికి రూ.5 వేలు పెనాల్టీ విధించినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.

వరంగల్: బల్దియా పరిధి జాతీయ సాంకేతిక విద్యా సంస్థ(ఎన్.ఐ.టి) వద్ద గల త్రివేణి సూపర్ మార్కెట్ యాజమాన్యానికి రూ.5 వేలు పెనాల్టీ విధించినట్లు శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుడు రమేష్ ఇటీవల అదనపు కమిషనర్‌కు గడువు ముగిసిన పచ్చళ్ళ విషయమైఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో బుధవారం సూపర్ మార్కెట్లో తనిఖీలు నిర్వహించామన్నారు.
ఈ క్రమంలో 03/2019 (లేబుల్ గల) గడువు ముగిసిన ప్రియా పచ్చళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ప్రజల ఆరోగ్యానికి హానీ కలిగించేలా విక్రయాలు జరుపుతున్న సూపర్ మార్కెట్ యజమాన్యానికి జరిమానా విధించామన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం అయితే సూపర్ మార్కెట్‌ను సీజ్ చేస్తామని హెచ్చరించారు. తనిఖీల్లో శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, జవాన్, ఏలీయా, అనిల్, రవి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన ముస్లిం యువకులు..
పేదరికంతో రోడ్డున పడ్డ కుటుంబం..ఆదుకున్న మంత్రి సత్యవతి
విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు : మంత్రి పువ్వాడ
కరోనా కట్టడిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి
కరోనా లక్షణాలు ఉన్న అందరికి మందులు ఇవ్వండి
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

